'దివ్యాంగులకు రూ. 6000 వేల ఫించన్ వెంటనే ఇవ్వాలి'

'దివ్యాంగులకు రూ. 6000 వేల ఫించన్ వెంటనే ఇవ్వాలి'

SRPT: రాష్టంలో ఉన్న వికలాంగులందరికి వెంటనే రూ.6000 ఫించన్ ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలి అని గ్రీన్ లైఫ్ ఫౌండేషన్ ఛైర్మన్ కోనేటి వెంకన్నడిమాండ్ చేశారు. ఎన్నికల సమయం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని తెలిపారు. అని అదే విదంగా స్థానిక సంస్థ ఎన్ని కల్లో వికలాంగులకీ రాజకీయ రిజర్వేషన్ కన్పించాలి అని కోరారు.