ఇందిరమ్మ చీరలు పట్టుచీరలా ఉన్నాయి: ఎమ్మెల్యే
JN: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ఇందిరమ్మ చీరలు పట్టుచీరల్లా ఉన్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్‌తో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. "మహిళా సమావేశాలకు ఎంపీ కావ్య ఆ చీరే కట్టుకొని, మహిళలతో నృత్యం చేయాలి" అని తన కుమార్తెకు సూచించారు.