రోడ్ల పనులు ప్రారంభించిన స్పీకర్

రోడ్ల పనులు ప్రారంభించిన స్పీకర్

AKP: నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ నాతవరం మండలాల్లో మంగళవారం రహదారులకి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాతవరం మండలంలో శృంగవరం నుండి గన్నవరం మెట్ట వరకు 14 కోట్లతో 4.3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అలాగే గొలుగొండ మండలం పప్పిశెట్టిపాలెం గ్రామంలో 4.60కోట్లతో రోడ్ల పనులు ప్రారంభించామన్నారు.