VIDEO: యూరియా కోసం చెప్పులు క్యూ లో పెట్టిన రైతులు

VIDEO: యూరియా కోసం చెప్పులు క్యూ లో పెట్టిన రైతులు

MDK: మాసాయిపేట రైతు వేదిక వద్ద యూరియా టోకెన్ల కోసం మంగళవారం తెల్లవారుజాము నుండి రైతులు బారులు తీరారు. ఉదయం నాలుగు గంటల నుండే రైతు వేదిక వద్ద చెప్పులు క్యూ లైన్ లో పెట్టి యూరియా బస్తాల కోసం ఎదురుచూస్తున్నారు. గత 15 రోజులుగా యూరియా లేక ఇబ్బంది పడుతున్నామని, సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.