VIDEO: యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం

VIDEO: యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం

NZB: కంఠేశ్వర్ బైపాస్ వద్ద రూరల్ పోలీసులు యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా 2K రన్ ఏర్పాటు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వివేకానంద పాఠశాల విద్యార్థులు ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అధిక సంఖ్యలో యువకులు, పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.