సైన్స్ కాంగ్రెస్ కు MGU విద్యార్థులు

సైన్స్ కాంగ్రెస్ కు MGU విద్యార్థులు

NLG: కాకతీయ యూనివర్సిటీలో TG అకాడమీ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నారు. దీనికి MGUకి చెందిన జియాలజీ డిపార్ట్మెంట్ MSc సెకండ్ ఇయర్ విద్యార్థులు భూకంపాల ఆవిర్భావం, తీవ్రత, అరికట్టే విధానాలపై.. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు వరదలు, సునామీలు, సుడిగుండాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అంశాలపై పరిశోధన పత్రం సమర్పించనున్నారు.