ఎమ్మెల్యే వీరేశంకు ప్రసాదం అందజేత
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య యాదవ్. స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వారు ప్రచారం చేసిన సర్పంచ్‌లు గెలుపోదాండంతో దైవ దర్శనం కొరకు పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి తీసుకవచ్చిన ప్రసాదాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అందజేశారు.