ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ కృష్ణా నదికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ
➦ రైతులకు ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలి: మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్
➦ పెనడలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
➦ బలుసుపాడులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం
➦ గుడివాడ వైసీపీ నేత గంట శ్రీనివాసరావుపై తీవ్ర ఆరోపణలు చేసిన మహిళ