NRML: కడెం ప్రాజెక్టు అందాలను తిలకించిన హైకోర్టు జడ్జి

NRML: కడెం ప్రాజెక్టులో బోటింగ్ చేసిన హైకోర్టు జడ్జి సృజన, నిర్మల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణితో కలిసి కడెం ప్రాజెక్టు అందాలను తిలకించారు. కడెం ప్రాజెక్టు పరిసరాలను చూస్తుంటే కాశ్మీర్ అందాలను చూసినట్లు ఉందని, ఇక్కడి కొండలు గుట్టలు అలాగే ఉన్నాయని ఇక్కడి వాతావరణం చాలా బాగుందని సంతోషం వ్యక్తం చేశారు.