యూరియా పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

MHBD: బయ్యారం, గార్ల మండలంలోని ముల్కనూరు యూరియా పంపిణీ కేంద్రాలను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ఆదివారం తెల్లవారుజామున పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూరియా సమృద్ధిగా దొరుకుతుంది అని రైతులు ఎవరు ఇబ్బంది పడొద్దు అని సూచించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కటిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.