విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ రంగారాయపురంలో వాలీబాల్ పోటీలు నిర్వహించిన ఎమ్మెల్యే బేబీ నాయన
✦ విజయనగరంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌పై ప్రజలకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే పూసపాటి
✦ ఎస్.కోట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ దామోదర్
✦ విజయనగరంలో బొత్స సత్యనారాయణను పరామర్శించిన ఎమ్మెల్సీలు రఘురామ