రతన్‌టాటా భరత జాతి ముద్దుబిడ్డ: CM చంద్రబాబు

రతన్‌టాటా భరత జాతి ముద్దుబిడ్డ: CM చంద్రబాబు

AP: రతన్‌ టాటా భరత జాతి ముద్దుబిడ్డ అని CM చంద్రబాబు అన్నారు. దేశానికి ఏదైనా చేయాలని తపించేవారని, HYD IT అభివృద్ధికి టాటా సూచనలను తనతో పంచుకున్నారన్నారు. సమాజసేవకు జీవితాంతం కృషిచేశారన్నారు. ప్రతిఒక్కరూ డబ్బు సంపాదిస్తారు.. టాటా మాత్రం సంపాదించిన డబ్బును సమాజానికి తిరిగిచ్చేవారని తెలిపారు. ఆయన ఆలోచనలు సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.