పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి

పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ మంత్రి

SS: పరిగి మండల కేంద్రంలోని పరిగి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ వైస్ ఎంపీపీ (వడ్డే చౌడప్ప) అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి శ్రీసత్య సాయి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషా చరణ్‌శ్రీతోపాటు పరిగి మండల ప్రజాప్రతినిధులు, పాల్గొని పార్థివదేహానికి నివాళులు అర్పించారు.