వృద్ధులకు పెన్షన్ అందజేసిన ఎమ్మెల్యే

వృద్ధులకు పెన్షన్ అందజేసిన ఎమ్మెల్యే

SS: మడకశిర మండలం కోడిపల్లిలో ప్రపంచ వృద్ధాప్య దినోత్సవం సందర్భంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు చేతుల మీదుగా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్‌ను అందజేశారు. 1వ తేదీన పెన్షన్ అందజేసి వృద్ధుల్లో కళ్ళల్లో ఆనందం చూడడమే లక్ష్యం అన్నారు.