ఎల్ఎల్‌బీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
PLD: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాయల పరిధిలోని న్యాయ కళాశాలల్లో ఈ ఏడాది జనవరిలో నిర్వహించినిన మూడేళ్ల ఎల్ఎల్‌బీ మూడు సెమిస్టర్, అయిదేళ్ల ఎల్ఎల్‌బీ ఏడో సెమిస్టర్ ఫలితాలను సీఈ అలపాటి శివప్రసాద్ విడుదల చేశారు. 1126 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 782 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. జవాబు పత్రాల పున: మూల్యాంకనం కోసం ఈ నెల 29న ఒక్కో పేపర్‌కు రూ.1860 చెల్లించాలన్నారు.