MEMORY: మెదక్ ఎంపీగానే ఇందిరా మృతి

MEMORY: మెదక్ ఎంపీగానే ఇందిరా మృతి

TG: భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి నేడు. 1984లో ఆమె హత్యకు గురయ్యే నాటికి ఉమ్మడి రాష్ట్రంలోని మెదక్ నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగుతున్నారు. మెదక్ నుంచి గెలిచిన తరువాతే ఇందిరా గాంధీ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. మెదక్ ఎంపీగా ఆమె అనేక సందర్భాలలో జిల్లాకు వచ్చి, స్థానికులతో మమేకమయ్యారు. కాగా, ఈరోజు దేశవ్యాప్తంగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.