రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

NDL: పాములపాడులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుడిచర్ల గ్రామానికి చెందిన వంశి పాములపాడు నుంచి ఆత్మకూరు వైపు మోటార్ సైకిల్‌పై వెళుతూ అదుపుతప్పి కింద పడి స్వల్ప గాయాలకు గురయ్యారు. తక్షణమే నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.