VIRAL: బస్సు ఎదుట మహిళ నిరసన

VIRAL: బస్సు ఎదుట మహిళ నిరసన

TG: రాష్ట్రంలో కల్లు తాగేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. కల్లు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా నిపుణులు చెబుతుంటారు. అయితే, తాజాగా ఓ మహిళ నల్లగొండ ఆర్టీసీ బస్సు ఎదుట నిరసన తెలిపింది. బస్సులోకి కల్లు తీసుకురావొద్దని డ్రైవర్ చెప్పడంతో ఆగ్రహించిన మహిళ బస్సు ఆపి ఆందోళన చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో 'X'లో వైరల్‌గా మారింది.