లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేత

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేత

MBNR: దేవరకద్ర మండలం పెద్ద గోపులాపూర్ గ్రామానికి చెందిన కృష్ణమ్మ, ఈట చంద్రశేఖర్, పర్వీన్ బేగం, రాజబాయికి లబ్ధిదారులకు గ్రామ అధ్యక్షుడు ఎర్రోళ్ల హనుమంతు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పత్రాలు ఆదివారం అందజేశారు. అలాగే జింగరాల శాంతన్నకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.15,500 చెక్కు, దుబ్బ సరస్వతికి రూ. 12 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు.