KTRకు ఎంపీ చామల కౌంటర్
HYD: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపుల గురించి మీ నాన్నను అడగాలంటూ KTRను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మాజీ సీఎం KCR ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసిన విధానాన్ని అడిగి తెలుసుకోవాలని పేర్కొన్నారు.