ఏపీలో ఆటోడ్రైవర్లకు సాయం.. గైడ్‌లైన్స్ విడుదల

ఏపీలో ఆటోడ్రైవర్లకు సాయం.. గైడ్‌లైన్స్ విడుదల

➢ సొంత వాహనం, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
➢ ఏపీ రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్, ట్యాక్స్ చెల్లింపు పత్రాలు ఉండాలి.
➢ 3, 4 చక్రాల సరకు రవాణా వాహనాలకు పథకం వర్తించదు.
➢ ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి.
➢ కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది.
➢ ఈ నెల 17-19 వరకు దరఖాస్తుల స్వీకరణ, 24న దరఖాస్తుల పరిశీలన.
➢ అక్టోబర్ 1న CM చంద్రబాబు చేతుల మీదుగా అందజేస్తారు.