హైదరాబాద్-శ్రీశైలం రైల్వే లైన్‌కు సీఎం విజ్ఞప్తి
NDL: హైదరాబాద్-శ్రీశైలం-మార్కాపురం కొత్త రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని గురువారం CM చంద్రబాబు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. శ్రీశైలానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు నేరుగా రైలు సౌకర్యం కల్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. శ్రీశైలానికి మార్కాపురం స్టేషన్ 80 కి.మీ దూరంలో ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.