VIDEO: రక్తదానం చేసిన కలెక్టర్ ప్రావీణ్య

VIDEO: రక్తదానం చేసిన కలెక్టర్ ప్రావీణ్య

HNK: తల సేమియా బాధితుల కోసం జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో రక్త దాన శిబిరాన్ని ప్రారంభించి, రక్త దానం చేసిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. 150 మంది ప్రభుత్వ ఉద్యోగులు రక్త దానం చేశారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఏడాది ఒకసారి రక్త దానం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు.