ఆళ్లగడ్డలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు

ఆళ్లగడ్డలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు

NDL: 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆళ్లగడ్డలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరై జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిశోర్ బాబు, కౌన్సిలర్ హుస్సేన్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.