22న కావలిలో బాడీ బిల్డింగ్ పోటీలు

22న కావలిలో బాడీ బిల్డింగ్ పోటీలు

NLR: కావలిలోని బృందావనం కళ్యాణ మండపంలో జూన్ 22న మిస్టర్ సింహపురి స్టిల్మాన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్-2025 జరగనుంది. సంబంధిత పోస్టర్లను కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి విడుదల చేశారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.