హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఇబ్రహీంపట్నం ఇందు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి సూసైడ్ 
➢ మైనర్లే టార్గెట్‌గా బ్లాక్‌మెయిల్.. పలువురిని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు 
➢ తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదులుకున్న వ్యక్తి రాథోడ్ బాపురావు: కవిత
➢ HYD నగరంలో ఉరుములతో కూడిన వర్షం