జిల్లాలో అధ్వానంగా రోడ్లు
NZB: భారీ వర్షాల కారణంగా జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారులు సైతం గుంతలమయంగా మారాయి. అడుగుకో గుంత ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతల మూలంగా నిత్యం ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినా అధికారలు రోడ్లకు మరమ్మతులు చేపట్టడం లేదన్నారు.