అమరావతి స్కిల్ హబ్‌లో 25 మంది శిక్షణ పూర్తి

అమరావతి స్కిల్ హబ్‌లో 25 మంది శిక్షణ పూర్తి

GNTR: తుళ్లూరులోని అమరావతి స్కిల్ హబ్‌లో సోమవారం డొమెస్టిక్ IT హెల్ప్ డిస్క్ అటెండెంట్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి తుది మూల్యాంకనం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి 30 మంది దరఖాస్తు చేసుకోగా 25 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి క్యాపిటల్ రీజియన్ స్కిల్ ట్రైనింగ్ అధికారి ప్రణయ్ అభినందించారు.