అన్నారంలో సంక్రాంతి క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

అన్నారంలో సంక్రాంతి క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

NLG: తుంగతుర్తి మండలం అన్నారంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన క్రికెట్, వాలీబాల్ పోటీలను బీజేపీ నేత అండెం వెంకట్ రెడ్డి ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగించడమే కాకుండా గ్రామీణుల్లో స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఆయన చెప్పారు. కార్యక్రమంలో పల్లె దవాఖానకు వాటర్ ఫిల్టర్ విరాళంగా అందజేశారు. విజేతలకు బహుమతులు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.