VIDEO: 'గాలి కాలుష్యాన్ని నివారిద్ధాం'

VIDEO: 'గాలి కాలుష్యాన్ని నివారిద్ధాం'

VSP: గాలి కాలుష్యాన్ని నివారిద్దాం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం కోరారు. గురువారం విశాఖ ఎంవీపీ కాలనీలోని ఆళ్వార్ దాస్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ అధ్యక్షతన ఎస్‌ఆర్‌యూ-జీవీఎంసీ, ఎపీపీసీబీ, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవోల నేతృత్వంలో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.