చాగలమర్రి కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన‌గా హుస్సేన్ రెడ్డి

చాగలమర్రి కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన‌గా హుస్సేన్ రెడ్డి

NDL: ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలం తోడేండ్లపల్లెకు చెందిన హుస్సేన్ రెడ్డి, కో-ఆపరేటివ్ సొసైటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. బుధవారం సాయంత్రం ఆళ్లగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతగా పనిచేయాలని ఆయన సూచించారు.