ప్రపంచదేశాలకు ఇరాన్ హెచ్చరికలు

ప్రపంచదేశాలకు ఇరాన్ హెచ్చరికలు

ప్రపంచదేశాలకు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. దాడులు కొనసాగితే చమురు ధర 200 డాలర్లు దాడుతుందని తెలిపింది. ఎనర్జీ వార్ చేస్తామని ప్రకటించింది. కాగా, తమ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే, విదేశాల్లో ఉంటున్న తమ పౌరులను హెచ్చరించింది. తమ శత్రువులకు మద్దతుగా నిలిస్తే వారి ఆస్తులను సీజ్ చేస్తామని చెప్పింది.