అడ్మిషన్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానం

NLR: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 సంవత్సరానికి గాను ప్రథమ సంవత్సరంలో చేరుటకు అడ్మిషన్లు ఆన్ లైన్‌లో దరఖాస్తులు ప్రారంభమయ్యాయి అని ప్రిన్సిపాల్ సుజాత గురువారం తెలియజేశారు. సీట్ల వివరాలు.. బీఏ హిస్టరీ -40 సీట్లు, బీకాం కంప్యూటర్స్ -60, బీఎస్సీ జువాలజీ -40, బీఎస్సీ మ్యాథ్స్ -40, బీఎస్సీ ఫిజిక్స్ -40 కళాశాలలో అందుబాటులో ఉన్నాయి.