రోడ్డు భద్రత అవగాహన కల్పించిన ఎస్సై
NRPT: రోడ్డు భద్రతా నియమాలు పాటింస్తే ప్రమాదాలు నివారించవచ్చని మాగనూరు ఎస్సై అశోక్ బాబు విద్యార్థులకు సూచించారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని తల్లిదండ్రులకు విద్యార్థులు తెలియచేయాలని అన్నారు. బుధవారం జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో రోడ్డు భద్రత నియమా వారి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.