'రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం'

ADB: భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటున్నదని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బేల మండలంలోని పలు గ్రామాలలో పంట నష్టపోయిన రైతుల పొలాలను ఆయన గురువారం సందర్శించారు. దెబ్బతిన్న పత్తి పంటను పంటలను పరిశీలించి రైతు కు భరోసా కల్పించారు.