పోలింగ్ కేంద్రాలు సందర్శించిన ఎస్పీ.!

పోలింగ్ కేంద్రాలు సందర్శించిన ఎస్పీ.!

MDK: కూల్చారం, కౌడిపల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు అవసరమైన సూచనలు అధికారులకు, పోలీసు సిబ్బందికి ఇచ్చారు.