కొలువుదీరనున్న కొత్త సర్పంచులు

కొలువుదీరనున్న కొత్త సర్పంచులు

BHNG: ఆలేరు మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు డిసెంబర్ 20న అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన అపాయింటెడ్ డేను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత జరిగిన ఈనెల11న నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న సర్పంచులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.