జిల్లాలో రేపు జాబ్ మేళ
నిజామాబాద్ పట్టణంలో రేపు జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పాన అధికారి మధుసుదన్‌రావు తెలిపారు. ఫార్మసిస్టు, అడిట్ అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డ్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, టెక్నషియన్స్, డిజిల్ మెకానిక్స్‌ల్లో ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీ పార్మసీ, ఇంటర్, డిప్లామా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన వారు ఉదయం 10.30 గంటలకు ఉపాధి కల్పన కార్యలయంలో హాజరుకావాలన్నారు.