అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎంపీ అంబికా 
✦రేపు జిల్లాలో ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష
✦జిల్లా వ్యాప్తంగా ఘనంగా జ్యోతి బాపూలే 199వ జయంతి వేడుకలు
✦అనంతపురం పట్టణంలో మహిళా ఉద్యోగిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదు