వావ్.. కనువిందు చేస్తున్న జలపాతం

వావ్.. కనువిందు చేస్తున్న జలపాతం

NDL: అవుకు మండలం మంగంపేటలోని మంగంపేట జలపాతం ప్రస్తుతం సుందర దృశ్యాలతో పర్యాటకులను అలరిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఎగువన ఉన్న వాగులు పొంగిపొర్లడంతో నీరు రాళ్లపై నుంచి వేగంగా జారిపడుతూ అద్భుతంగా కనిపిస్తోంది. వేసవిలో ఎండిపోయే ఈ జలపాతం ఇప్పుడు మళ్లీ కళకళలాడుతుండటంతో పర్యాటకులు క్యూ కట్టారు.