రోగికి రూ. 3లక్షల ఎల్‌వోసీ ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే

రోగికి రూ. 3లక్షల ఎల్‌వోసీ ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే

KMR: రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన లోకుల పద్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా, వైద్యం కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును సంప్రదించారు. స్పందించిన ఎమ్మెల్యే, పద్మ వైద్యం కోసం శనివారం రూ. 3,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఎమ్మెల్యేకు పద్మ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.