తాజ్ బంజారా లేక్‌ను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌

తాజ్ బంజారా లేక్‌ను పరిశీలించిన హైడ్రా కమిషనర్‌

HYD: బంజారాహిల్స్‌లో ఇవాళ హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, ఎమ్మెల్యే దానం నాగేందరతో కలిసి పర్యటించారు. ఇందులో భాగంగా తాజ్ బంజారా లేక్‌ పరిసరాల్లోని ఆక్రమణలు, చెరువుల పరిస్థితిని పరిశీలించారు. ఆక్రమణలు, అక్రమ కట్టడాలను చేపడితే కఠిన చర్యలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు.