'నోడల్ అధికారులు వార్డుల్లో పర్యటించాలి'

'నోడల్ అధికారులు వార్డుల్లో పర్యటించాలి'

KRNL: ఇటీవల నియమించిన నోడల్ అధికారులు వార్డుల్లో పర్యటించాలని నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ ఆదేశించారు. ఆదివారం ఆయన నోడల్ అధికారులు, విభాగాధిపతులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ఆస్తి, వినోద పన్నులు, ట్రేడ్ లైసెన్స్ రుసుములు, తాగునీటి కొళాయి చార్జీల వసూళ్లపై సూచించారు.