కుప్పంలో PGRS కార్యక్రమం వాయిదా

కుప్పంలో PGRS కార్యక్రమం వాయిదా

CTR: కుప్పం నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం కుప్పంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రేపు 24న కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు కడ పిడి వికాస్ మర్మత్ తెలిపారు. వచ్చేవారం యధావిధిగా PGRS కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, రేపు వాయిదా వేసిన విషయాన్ని కుప్పం నియోజకవర్గ ప్రజలు గమనించాలన్నారు.