GREAT: చిన్న వయసులోనే జడ్జిగా ఎంపిక!
PLD: చిలకలూరిపేటకు చెందిన సాతులూరి యమున చిన్న వయసులోనే జడ్జిగా ఎంపికైంది. తన తండ్రి అడ్వకేట్ కావడమే తనను ఈ రంగం వైపు నడిపించిందని ఆమె తెలిపారు. న్యాయవృత్తి అంటే సమాజంలో భాద్యత, గౌరవంతో కూడుకున్నదని ఆమె అన్నారు. పట్టణ ఖ్యాతిని రాష్ట్రస్థాయిలో చాటిచెప్పిన యమునను జిల్లాలోని పలువురు ప్రముఖులు, ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.