ఉచిత నేత్ర వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

VZM: మెరకముడిదాం మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సహాయ స్ఫూర్తి ఫౌండేషన్, అందత్వ నివారణ సంస్థ విజయనగరం వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో 86 మందికి పరీక్షలు నిర్వహించగ 51 మందిని కేటరాక్ట్ సర్జరీ అవసరం అని గుర్తించారు. అనంతరం వారికీ మందులు, కంటి చుక్కలు అందజేశారు.