KCR పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం

KCR పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభం

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం KCR హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో KCR తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తుండగా, కమిషన్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారు. ఈ విచారణలో ఇరువైపుల వాదనలు హైకోర్టు పరిశీలిస్తోంది.