RSSకు వేల కోట్లు ఎక్కడివి?.. ఎం.ఎ. బేబి

RSSకు వేల కోట్లు ఎక్కడివి?.. ఎం.ఎ. బేబి

RSSకు వేల కోట్లు ఎక్కడివని CPM ప్రధాన కార్యదర్శి M.A. బేబి ప్రశ్నించారు. అమెరికాలో లాబీయింగ్‌ చేయడానికి స్క్వైర్‌ పాటన్‌ బోగ్స్‌ కార్పొరేట్‌ సంస్థతో 33 వేల డాలర్లతో ఒప్పందం చేసుకోవడానికి RSSకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ED ఈ విషయంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.