పామిడిలో 26న ఉచిత దంత వైద్య శిబిరం

పామిడిలో 26న ఉచిత దంత వైద్య శిబిరం

ATP: పామిడి పట్టణంలోని భావసార క్షత్రియ కళ్యాణ మండపంలో ఈనెల 26న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. దంత, చిగుళ్ల సమస్యలపై వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందించనున్నట్లు ప్రభుత్వ ఆయుష్ సీనియర్ వైద్యాధికారి డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు తెలిపారు.