ఫ్యాన్సీ రేట్లకు కోడి పందేల బరులు

ఫ్యాన్సీ రేట్లకు కోడి పందేల బరులు

W.G: సంక్రాంతి పండుగ వస్తుందంటే పందేల రాయుళ్లు గోదావరి జిల్లాలు వైపు చూస్తారు. ఈ కోవలో కోడి వందేల బరులను జూద నిర్వాహకులు పెద్ద మొత్తాన్ని చెల్లించి దక్కించుకుంటారు. ఉండి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లోని పందేల బరులు ఫ్యాన్సీ రేట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. దాదాపుగా నాలుగు నెలల ముందుగానే ఈ ప్రక్రియ పూర్తయ్యిందని చెపుతున్నారు.